Ultimate magazine theme for WordPress.

ఒజీలకర్ర తో ఇలాచెయ్యండి చాలు || Dr Rebecca Priyadharshini || Latest Health Tips

46



watch ►
ఒజీలకర్ర తో ఇలాచెయ్యండి చాలు || Dr Rebecca Priyadharshini || Latest Health Tips
For More Latest Health and Beauty Tips, Tips to control Diabetes stay Tuned to Natural Healthcare and Subscribe:

DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity


Source: https://blogema.org
Read more all post Health : https://blogema.org/health/
46 Comments
  1. Badru inningz says

    peetina thumbnail yenti meru cheppedi yenti coronavirus gurinchi yekkada cheppru tokkalo channel

  2. Venkata appa rao Juvva says

    Verygoodtip doctor

  3. syed taj pasha says

    Allergy bagundandi koncham video chestara

  4. Rama Krishna says

    Please change the title. Don't confuse the people. Dr Rebecca analysis on jillakara is very educative.

  5. Gardas Panchakshari says

    ధన్యవాదములు

  6. Sujatha A says

    Super medam tq so much

  7. Samson Kumar says

    Very good

  8. velpula narasaiah says

    నల్ల జీలకర్ర వల్ల ప్రయోజనం ఏమిటి?

  9. Spoken English says

    LIME YENTHA VEYYALI MADAM?

  10. Hazarath Kumar says

    See her face she looks like Corona patient

  11. yeggina raghavendra says

    కరోనాకు భయపడకండి…
    బోగస్ ప్రచారాలు నమ్మకండి…

    ప్రైవేట్ ఆసుపత్రులకు లక్షలు తగలెయ్యకండి.. ఇది పూర్తిగా చదవండి కరోనా చికిత్స పై ఒక ప్రాథమిక అవగాహన కోసం ఈ పోస్ట్.

    Dear friends:

    కరోనాకు భయపడకండి.

    కరోనా వచ్చింది అనగానే వారిని అంటరాని వారిగానో, ఎదో తప్పు చేసినా వారిగా చూడకండి. ఇది ఒక మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో అన్ని రకాల వారికి వస్తుంది. కరోనా వచ్చిన వారు first ధైర్యంగా ఉండాలి.

    Covid positive వచ్చిన వారికి ఇచ్చే, మెడిసిన్స్
    * ప్యారసిటమాల్-500mg టాబ్లెట్స్,
    * B-Complex,
    * C Vitamin Tablets,
    * Citrizen Tab,
    * Ambroxel syrup (దగ్గు ఉన్న వారికి మాత్రమే.)

    డాక్టర్ల సూచన మేరకు మధ్యాహ్నం, రాత్రి భోజనం తర్వాత రోజుకు రెండు సార్లు paracetamol ట్యాబ్లేట్లు మూడు రోజులు వాడాలి. పొడి దగ్గు ఉంటే దగ్గు సిరప్ ను ఉదయం 5ml, రాత్రి 5ml మూడురోజులు పాటు వాడాలి. రోజుకు ఒకటి B- complex tablet, ఒకటి C-Vitamin tablet మధ్యాహ్నం భోజనం తర్వాత వారం రోజుల పాటు ఇస్తారు.

    మెడిసిన్ తో పాటు పాటించవలసిన నియమాలు ఏమిటి అంటే. తప్పనిసరిగా వేడి నీళ్లు తాగడం. రోజు ఉదయం, సాయంత్రం వేడి నీళ్లలో జండుబామ్ కానీ, పసుపు కానీ వేసుకొని ఆవిరి పట్టడం. రోజుకు మూడు సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేడి నీళ్లలో నిమ్మకాయ రసం, తేనె కలుపుకొని తాగడం. రోజుకు నాలుగైదు సార్లు వేడి నీళ్లు గొంతులో పోసుకొని gargling చేయడం (ఉక్కిలించడం). రాత్రి భోజనం అనంతరం పడుకునే ముందు సగం గ్లాసు పాలల్లో కొంచం పసుపు, నాలుగు మిరియాలు దంచి పొడి చేసుకొని పాలల్లో కలిపి తాగడం.

    ''వీటన్నిటినీ వారం రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించడం వలన వారం రోజుల్లోనే సాధారణ స్ధితికి వచ్చేస్తారు."

    వీటికి తోడు మంచి ప్రొటీన్ ఫుడ్, రోజుకు రెండు మధ్యాహ్నం, రాత్రి భోజనంతో ఉడకబెట్టిన కోడిగుడ్డు తినాలి. C-vitamin ఉన్న ఫ్రూట్స్ ఆపిల్, బత్తాయి, Orange వంటి పండ్లు ఎక్కువగా తినాలి, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా తింటే కరోనా వచ్చిన వారు వారం రోజుల్లో సాధారణ స్థితికి వచేస్తారు. కరోనా వైరస్ ఒక వ్యక్తి శరీరంలో నుంచి మరో వ్యక్తికి వ్యాపించే సమయం 7 రోజులు మాత్రమే నని, 7 రోజుల తర్వాత వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించే శక్తి కోల్పోతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఒక మనిషి శరీరంలోకి చేరిన కరోనా వైరస్ 10 నుంచి 12 రోజులకంటే ఎక్కువగా జీవించి ఉండదని, మంచి ఆహారం, ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ తీసుకుంటే 7 నుంచి 10 రోజుల్లోనే కరోనాను జయించిన వారు ఉన్నారు, తప్పని సరిగా తాగే నీళ్లు వేడి నీళ్లు తాగడం, ఉదయం, సాయంత్రం వాకింగ్ కానీ, యోగ కానీ చేస్తే నాలుగు, ఐదు రోజుల్లోనే సాధారణ స్థితికి వచ్చేస్తారు. అలాగే ఉదయం, సాయంత్రం .."మిరియాలు, దాచిన్ చెక్క, సొంటి, ధనియాలతో " చేసిన powder ను వేడినీళ్లలో వేసి టీ-లాగా మగ్గబెట్టి అందులో కొంచం బెల్లం వేసి ఉదయం ఒక టీ సాయంత్రం ఒక టి చాలు.

    కరోనా వచ్చింది అనగానే చుట్టు పక్కల వారు వారిని చూసి ఎదో మాయ రోగం వచ్చింది అన్నట్టుగా చూడడం మానేయండి.

    కరోనా కూడా ఇతర వ్యాధుల లాంటిదే. మలేరియా, టైఫాడ్ వంటిదే. ఎవరూ వర్రీ కావద్దు. కాక పోతే జాగ్రత్తలు మాత్రం తప్పని సరిగా పాటించండి. ఈ వైరస్ మనిషి శరీరంలో గరిష్టంగా 14 రోజులకు మించి ఉండదని, ఆ తర్వాత అది నశించిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి 15 రోజుల పాటు హోమ్ క్వరెంటైన్ కానీ, హాస్పిటల్ క్వరెంటైన్ కానీ పాటించాలి. ఈ 14 రోజుల్లో మంచి ఆహారం, ఇమ్యూనిటీ పెంచుకునే ఫుడ్ తీసుకుంటే కరోనా ఖతం మందులు, ఆహారం తీసుకుంటే చాలు అని చెబుతున్నారు.

    కరోనా రాకుండా సామాజిక దూరం పాటిద్దాం మస్కులు దరిద్దాం??

    ఇది పూర్తిగా చదివిన వారు మన మిత్రులకు….బంధువులకు పంపించడం మరువకండి.

  12. yeggina raghavendra says

    రహస్యంగా జరిగిన సర్వే లో మేధావులు
    వెల్లడించిన విషయం ఏమిటంటే.

    ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ ఇప్పుడు పాజిటివ్ స్టేజిలో ఉన్నారు.

    మీ దేహంలో ఉన్న "వ్యాధి నిరోధక శక్తి" ప్రస్తుతం వైరస్ తో పోరాడుతూనే ఉంది.

    మీరు కరోనా టెస్ట్ లు చేయించు కోవడం ఇపుడు వీలుకాదు. అందరకీ టెస్ట్ లు చేసే అవకాశం లేదు.

    అతి ఖరీదైన కరోనా మందులు కొనటం కష్టమే

    ఒకవేళ కొనాలన్నా అవి అందుబాటులో లేవు.

    కావున నిన్ను నువ్వే కాపాడుకోవాలి.

    మీలో ఉన్న వ్యాధినిరోధకశక్తి కి మీరు సపోర్టు చేయ్యండి.

    అదెలాగంటే :

    1. రోజూ ఒక నిమ్మకాయ రసం,

    2. జింక్ (Tab. Zincovit),

    3.Vitamin D3 (ఉదయం 7నుంచి 8 గంటల మధ్య ఎండలో అర్ధ గంట ఉంటే సహజసిద్దంగా వస్తుంది).

    4.వేడి నీరు ఉదయం/ సాయంత్రం

    5.మంచి ఆహారం తినాలి. ఆకుకూరలు, గుడ్లు, చికెన్,మటన్..

    ఫ్రై కి దూరంగా ఉండండి ఓన్లీ కర్రీ

    6. కనీసం నాలుగు లీటర్ల నీటిని త్రాగండి. ఇవి పాటించి మిమ్మల్ని మీరే రక్షించుకోండి, ఎవరూ మరియు ఏ మందులూ మిమ్మలని కాపాడలేవు.

    మళ్లీ చెబుతున్నా నీవు already positive ani గుర్తుంచుకో…!

    మీ భవిషత్తు మరియు
    మీ అనుకునే వాళ్ళ భవిషత్తు
    మీ చేతుల్లోనే వుంది జాగ్రత్త …!!

    Your life is in your hands only Now. ????????????

  13. Thurpu Maheswari says

    The best friendship quote https://youtu.be/vQPYCD2mw0M

  14. Santhianand Rajamani says

    Thank you so much Madam.

  15. CH APPALA RAJU says

    Suapar meam

  16. CHINTALA PHC says

    Thank you madam miru prajalaku chala upayoga pade videolu chestunnaru

  17. Redha Teja says

    Powder chese curd tho tesukovala. Doctor Garu.

  18. Jyothiswarupa Katta says

    Title ki content ki relation ledu

  19. Suseela Gundloory says

    Thanks doctor for explaining, but the title was about Corona medicine but didn't tell about it first of all she didn't ask u

  20. kathi lantodu says

    Thank you

  21. ankaraju vadlamudi says

    Very good information.please be brief.it is boring tohear longer time.dont thinyotherwise.

  22. Adinarayana G says

    koja doctor

  23. Hannah Grace Bhushan says

    Dr. Priya Thanks for useful n helpful information about jeera

  24. Allam venkateswararao says

    Nice video

  25. Gunti Bharath says

    కరోనా టైం లో ఇమ్మ్యూనిటి ని ఇలా పెంచుకోండి.
    https://youtu.be/Wu38WO-JCWI

    స్ట్రెస్ ను తగ్గించుకోండి ఈ విధంగా
    https://youtu.be/i-dgh9ta_IU

    మొరింగా(మునగ ఆకు) ప్రయోజనాలు
    https://youtu.be/Uo47misPMa8

  26. habeeb ali says

    THANKS DOCTOR GARU FOR YOUR KIND INFERMATION TO THE PEOPLE ABOUT JEERA, AND ALSO THANKS TO ANCHOR GARU.

  27. bujji reddy says

    Beggars YouTube channel
    Idi views kosam adaka denguthunara endi………
    Title okati lopala video vere okati.
    Siggu unda ee YouTube video pettina musti mokalu meru.
    Carona ki treatment ani petti janalu ni mosam chesthunaru.
    Gabbu lan..j mundalu.

  28. Kameswerarao Vuppuluri says

    Very very nice interview and good information thank you very much

  29. ramanjaneyulu pallapothu says

    జీలకర్ర ను వేడిచేసి పౌడర్ చేసి వాడుకోవచ్చా,లేక రామేటిరియల్ వాడాలా,చెప్పగలరు

  30. Yerubandhi nageswarao says

    J.verynice.message???

  31. Samson Arza says

    Dr Rebecca gaaru thanks for your kind advise regarding jeera benefits

  32. Mani Palleti says

    Thank madam good ipramesion chepparu

  33. Yugandhar Parepalli says

    Thanks doctor. Good and useful advise

  34. Rampuri Babaji Lagudu says

    Very nice information madam.

  35. Narshatha Chikyy says

    This old video tr to new version video

  36. cell one says

    What is the title and what are you explaining.

  37. Chandra K says

    Good video

  38. Md Sadiq says

    Amma prajlaku thelvakana pittlra ralypotunnaru

  39. John wesley says

    Dr. Madam gaaru Paritala Ravi Anna wife laa vundi

  40. SREEDHAR REDDY G says

    Titles alantivi pedtharentandi

  41. Vijayender Rao says

    Jeera Powder can take any time or Morning

  42. eswara rao gara says

    Sollu

  43. Zaheer Khaja says

    Good video

  44. prakashreddy Toom says

    Thanks Madum.Well explained
    About zeera.

Leave A Reply

Your email address will not be published.